• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రముఖ రెస్టారెంట్లో మొరటు సర్వర్లు!

    ప్రముఖ కారెన్స్ డైనర్ రెస్టారెంట్లో సిబ్బంది మొరటుగా ప్రవర్తించడం వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని కారెన్స్ డైనర్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు ఫుడ్ తీసుకువచ్చిన మహిళా సిబ్బంది టేబుల్‌పై ఫుడ్ విసిరేసింది. అంతటితో ఆగకుండా వారు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను తినుకుంటూ మధ్య వేలిని చూపిస్తూ వెళ్లిపోతుంది. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా కారెన్స్ డైనర్ ఫ్రాంచైజీలు యూఎస్, యూకే, న్యూజిలాండ్ లో ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv