• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేంద్రమంత్రిపై బెంగాల్‌లో రాళ్ల దాడి

    [VIDEO:](url)కేంద్ర మంత్రి నిశిత్ ప్రామాణిక్‌పై బెంగాల్‌లో రాళ్ల దాడి జరిగింది. కూచ్‌బెహార్ జిల్లాలో మంత్రి కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ని ప్రయోగించారు. బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై నిశిత్ ప్రామాణిక్ స్పందించారు. టీఎంసీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పోలీసులు కూడా ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారని విమర్శించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv