• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకాశంలో వింత చివరకు?

    హైదరాబాద్‌లో ఓ వింత సంఘటన జరిగింది. ఆకాశంలో అంతుచిక్కని తెల్లని రంగులో వస్తువు తిరుగుతూ కనిపించింది. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో[ వైరల్‌ ](url)అయ్యింది. ఏదో ఉపగ్రహం అని కొందరు, ఏలియన్ తిరుగుతందని మరికొందరూ ప్రచారం చేశారు. అయితే..అది కేవలం ఓ హీలియం బెలూన్‌ అని ప్లానేటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు తెలుసుకునేందుకు నేషనల్‌ బెలూన్ ఫెసిలిటీ పంపినట్లు వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv