Sai Pallavi: సాయిపల్లవి పెళ్లికాకుండానే చెల్లెలు పెళ్లి.. ఎందుకంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) సోదరి పూజా కన్నన్ (Pooja Kannan) నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. జనవరి 21న పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా ఈ విషయాన్ని పూజా పంచుకుంది. వాటికి సంబంధించిన ఫొటోలను సైతం పూజా షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి. ‘ఒక పెద్ద కుటుంబం.. నిండు హృదయాల ప్రేమ.. ఎప్పటికీ నాలో ఉంటాయి’ అని షేర్ చేసిన … Read more