• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అల్లు అర్జున్‌కు థ్యాంక్స్ చెప్పిన ‘బ్రేక్ అవుట్’ టీం

    కామెడీ కింగ్ బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ నటించిన ‘బ్రేక్ అవుట్’ మూవీ ట్రైలర్‌ను నేడు విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఓ థ్యాంక్యూ పోస్టర్ విడుదల చేసింది. కాగా ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

    థ్రిల్లింగ్‌గా ‘బ్రేక్ అవుట్’ ట్రైల‌ర్‌

    రాజా గౌత‌మ్ హీరోగా న‌టిస్తున్న ‘బ్రేక్ అవుట్’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీన్ని లాంచ్ చేశారు. ఒంట‌రిగా ఉండేందుకు భ‌య‌ప‌డే మోనోఫోబియా ఉన్న ఒక వ్య‌క్తి ఎవ‌రూ లేని ఒక ప్రాంతంలో ఇరుక్కుపోతే ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది. అత‌డి ప‌రిస్థితి ఏంటి. బ‌య‌ట‌కు రావ‌డానికి ఎటువంటి ప్ర‌యత్నాలు చేశాడో ట్రైల‌ర్‌లో ఆస‌క్తిక‌రంగా చూపించారు. రాజా గౌత‌మ్ త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు. ఈ థ్రిల్ల‌ర్ మూవీకి సుబ్బు చెరుకూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్వ‌ర‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు … Read more

    VIRAL: రామ్ చరణ్, అల్లు అర్జున్ డ్యాన్స్ అదరగొట్టేశారు

    మెగాస్టార్ చిరంజీవి ముందు చిన్నప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. చిరు ఓ పక్కన కూర్చొని ఉండగా.. చిరు పాటకు చరణ్, బన్నీ డ్యాన్స్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటుంది. వారితో పాటు మరికొందరు డ్యాన్స్ చేస్తుండగా.. వారిని చిరు ప్రోత్సహిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూసేయ్యండి.

    నేడు ప్రారంభ‌మైన ‘పుష్ప‌2’ షూటింగ్‌

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న ‘పుష్ప‌-ది రూల్’ సినిమా నేడు పూజాకార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. డైరెక్ట‌ర్ సుకుమార్‌తో పాటు నిర్మాత‌లు, ఇత‌ర చిత్ర‌బృందం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సెప్టెంబ‌ర్ రెండో వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దేశ‌వ్యాప్తంగా సినీప్రేమికులు ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. మొద‌టి భాగం ఘ‌న విజ‌యం సాదించ‌డంతో పుష్ప‌2పై ఇప్పుడు భారీ అంచ‌నాలు ఉన్నాయి. ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

    న్యూయార్క్ ఇండియాడే ప‌రేడ్‌లో అల్లుఅర్జున్

    న్యూయార్క్‌లో నిర్వ‌హించిన 40వ ఇండియా డే పరేడ్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. భార్య స్నేహా రెడ్డితో క‌లిసి చేతిలో భార‌తీయ జెండాతో వాహ‌నంపై ఊరేగింపుగా వెళ్తున్న‌ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. న్యూయార్క్‌లో నిర్వ‌హిస్తున్న‌ ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ ఉత్స‌వాల్లో అల్లు అర్జున్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారాడు. ఈ సంద‌ర్భంగా న్యూయార్స్ మేయ‌ర్ ఎరిక్‌ ఆడమ్స్ అల్లు అర్జున్‌కు ప్ర‌శంసా ప‌త్రాన్ని అంద‌జేశారు. బ‌న్నీతో క‌లిసి పుష్ప‌లోని త‌గ్గేదేలే మేన‌రిజాన్ని చేయ‌డం విశేషం. https://youtube.com/watch?v=PvW7LV6PVWA

    మరో యాడ్ షూట్‌లో మెరిసిన అల్లు అర్జున్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ వైపు షూటింగ్‌కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు వరుసగా యాడ్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. మొన్న త్రివిక్రమ్‌తో కలిసి ఓ యాడ్ షూట్‌లో పాల్గొనగా.. నేడు హరీష్ శంకర్‌తో కలిసి ఆస్ట్రాల్ పైప్స్ యాడ్ షూటింగ్‌లో మెరిశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టైలిష్‌గా ఉన్న బన్నీ లుక్ ఆకట్టుకుంటుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Icon Staar @AlluArjun is teaming up with … Read more

    లైగర్ మరో కల్ట్ మూవీ కానుందా? 1990 నుంచి తెలుగులో వచ్చిన కల్ట్ యాక్షన్ మూవీలు

     రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీ గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని కల్ట్ మూవీగా విజయ్ అభివర్ణించాడు. “కల్ట్ వ్యక్తులతో కల్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. దానిని మీతో పంచుకుంటున్నాం” అంటూ మైక్ టైసన్ తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో పూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టాలీవుడ్ లో మరో ట్రెండ్ సెట్టర్ గా నిలవనుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. అసలు ఇప్పటి వరకు తెలగులో యాక్షన్ చిత్రాల్లో కల్ట్ మూవీలు అనదగ్గవి … Read more

    అల్లు అర్జున్, ప్ర‌భాస్ నాకంటే గొప్ప అని చెప్పిన మాధ‌వ‌న్

    న‌టుడు మాధ‌వ‌న్ ఇస్రో మాజీ శాస్త్ర‌వేత్త‌ నంబీ నారాయ‌ణ‌న్ జీవితం ఆధారంగా రాకెట్రీ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. దీనికి ఆయ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జులై 1న మూవీ త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా నేడు చిత్ర‌బృందం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సౌత్ స్టార్స్‌కి ఇప్పుడు మంచి పేరు ల‌భిస్తుంది. మీరు ఎప్ప‌టినుంచో పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నారు, దీనిగురించి మీరు ఏమ‌నుకుంటున్నారు అని ఒక రిపోర్ట‌ర్ మాధ‌వ‌న్‌ను అడిగాడు. దీనిపై స్పందించిన మాద‌వ‌న్.. నేను హిందీలో, … Read more

    ‘పుప్ష‌ 2’ స్టోరీ ఇదేన‌ట‌..క‌థ‌పై వ‌స్తున్న ఊహాగానాలుఇవే..!

    ‘పుష్ఫ-ది రైజ్’ మూవీ దేశ‌వ్యాప్తంగా ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప -ది రూల్’ కోసం స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. జులైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సంద‌ర్భంగా సినిమా క‌థ గురించి విభిన్న‌మైన వార్త‌లు వ‌స్తున్నాయి. రెండో భాగంలో ఇలా జ‌ర‌గ‌బోతుందంటూ ర‌క‌ర‌కాలుగా ఊహించుకొని క‌థ‌లు అల్లేస్తున్నారు. కొంత‌మంది వారి వ‌ర్ష‌న్స్‌ను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే పుష్ప గురించి ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన కొన్ని ర‌కాల కొన్ని పాయింట్స్ ఏంటంటే..కొండారెడ్డి త‌మ్ముడు జాలీరెడ్డి శ్రీవ‌ల్లిపై కోపంతో  రౌడీల‌తో … Read more

    Icon Star, Allu Arjun Surprises Navdeep With a Special Gift.

    Actor Navdeep is known for his roles in the movies Jai, Gautham SSC, Aarya 2 and Chandamama. This charismatic actor was a competitor in the first season of Bigg Boss. Navdeep is a frequent social media user. He maintains his Instagram account with all of the exciting news. Navdeep recently revealed the gift he received from one of Tollywood’s biggest … Read more