• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నీరజ్.. పుష్పరాజ్.. తగ్గేదేలే

    ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల వేడుకలో భారత ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌లు సందడి చేశారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రాకు క్రీడారంగానికి సంబంధించి అవార్డు అందుకున్నాడు. అల్లు అర్జున్ వినోదరంగానికి సంబంధించి అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలసి ‘తగ్గేదేలే’ డైలాగ్‌కు యాక్షన్ చేసి చూపించారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #NeerajChopra and #AlluArjun together doing a javelin throw and … Read more

    అదే ఇండియన్ సినిమా ప్రత్యేకత: అల్లు అర్జున్

    సౌత్, నార్త్ అనే తేడాలున్నప్పటికీ.. వైవిధ్యతే మన భారతీయత ప్రత్యేకత అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెల్లడించారు. సీఎన్ఎన్ న్యూస్ 18 అందించే ‘ది ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డును స్వీకరించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడారు. ‘పుష్ప విడుదలయ్యాక భారతీయ సినిమా విజయం సాధించిందని దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ఇదే మనకుండే భావన. మనమంతా భారతీయ కళామతల్లి బిడ్డలం. ఈ క్లిష్ట సమయాల్లో వినోదాన్ని అందిస్తూ దేశానికి సేవ చేయడం మన అదృష్టం. ఇండియన్ సినిమా, ఇండియా.. ఎప్పుడూ … Read more

    మరోసారి పుష్ప డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

    ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన [డైలాగ్](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న బన్నీ.. ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరుస్తూ పుష్ప డైలాగ్ చెప్పాడు. ‘ఈ బిజినెస్‌లో గెలికేయడానికి రాలే.. ఏలేయడానికి వచ్చా ఏందీ పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా ఫైరూ…. నీయమ్మ తగ్గెదేలే’ అంటూ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. When #PushpaTheRise took #ThaggedheLe for real at the #FilmFareAwards South ??@alluarjun @aryasukku @ThisIsDSP #SidSriRam #Indravati @MythriOfficial #FilmfareAwardsSouth … Read more

    FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం

    67వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలు బెంగుళూరులో ఘనంగా జరిగాయి. 2020, 2021కి గాను జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో అలరించిన సినిమాలకు, తారలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో తెలుగు నుంచి ‘పుష్ప’, తమిళ్‌ నుంచి ‘సూరారై పొట్రు’, మళయాలం నుంచి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’, కన్నడ నుంచి ‘యాక్ట్ 1978’ సినిమాలు అత్యధిక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఓ కన్నుల పండుగగా నిలిచింది. October 16న తమిళ, కన్నడ … Read more

    VIRAL: అల్లు అర్జున్‌కు పొడుపు కథ అడిగిన ఆర్హ

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన కూతురు అల్లు ఆర్హతో కలిసి చేసే చిలిపి పనులు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ తండ్రి కూతుళ్లు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో బన్నికి ఆర్హ ‘గంగిగోవు పాలు గరిటెడైన చాలు’ అంటే ఏంటని అడుగుతుంది. దానికి అల్లు అర్జున్ ‘జున్ను’ అని సమాధానం ఇస్తాడు. తరువాత ‘నల్ల లారీలు, తెల్ల లారీలు’ అని స్పీడ్‌గా చెప్పగలవా అని ఆర్హ ప్రశ్నించగా.. అది పలకకుండా బన్ని … Read more

    అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌

    శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ తెరకెక్కించిన అల్లూరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది.ఈ వేడుకు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సినిమాకు హర్షవర్ధన్ సంగీత అందించాడు. సెప్టెంబర్ 23 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ‘పుష్ప’గా రణ్ వీర్ సింగ్

    బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పుష్పరాజ్ గా మారిపోయాడు. తగ్గేదేలే అంటూ స్టైల్ గా యాక్షన్ చేసి చూపించాడు. సైమా ఈవెంట్ లో ఈ దృశ్యం చోటుచేసుకుంది. మోస్ట్ పాపులర్ హీరోగా రణ్ వీర్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ‘పుష్ప.. నీ అవ్వ తగ్గేదేలే’ అంటూ స్టేజిపై సీన్ ని రీక్రియేట్ చేశాడు. అక్కడే కూర్చున్న బన్నీ.. ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. ‘సైమా’ అవార్డుల్లో పుష్ప సినిమా ప్రభంజనం సృష్టించింది. మరి ఈ చిత్రంలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కామెంట్ … Read more

    అల్లు అర్జున్ గురించి షారూఖ్ కామెంట్స్‌ వైర‌ల్

    అల్లు అర్జున్ గురించి షారూఖ్ ఖాన్ గ‌తంలో మాట్లాడిన వీడియో ఒక‌టి తాజాగా వైర‌ల్ అవుతుంది. త‌న‌కు షారూఖ్ ఫేవ‌రెట్ హీరో అని, దిల్‌వాలే దుల్హ‌నియా లే జాయింగే ఇచ్చిన సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని అల్లు అర్జున్ ఒక‌సారి చెప్పాడు. దీనిపై షారూఖ్ ఖాన్ స్పందించాడు. ‘అల్లు ఐల‌వ్‌యూ. త్వ‌ర‌లోనే నిన్ను క‌లిసి మాట్లాడ‌తాను. బ‌న్నీ చాలా మంచివాడు, చాలా టాలెంట్ ఉన్న‌వాడు’ అని అన్నాడు. షారూఖ్ 2018లో జీరో సినిమా రిలీజ్ స‌మ‌యంలో మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. … Read more

    కూతురుతో క‌లిసి గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో అల్లు అర్జున్ డ్యాన్స్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో పాల్గొన్నాడు. వారి ఇంట్లో ప్ర‌తిష్టించిన వినాయ‌కుడిని నిమ‌జ్జ‌నం చేసేందుకు అల్లు అర్హ‌తో పాటు వ‌చ్చాడు. కూతురుని ఎత్తుకొని పాట‌ల‌కు స్టెప్పులేశాడు. గ‌ణ‌ప‌తి బ‌ప్ప మోరియా అంటూ వినాయ‌కుడిని సాగ‌నంపారు. ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా కోసం దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

    అదిరిన అల్లు అర్జున్‌ ‘లైగర్‌’ డ్యాన్స్‌

    ఈ మధ్య సినిమాల కన్నా ఫ్యాన్‌ ఎడిట్స్‌ అదిరిపోతున్నాయి. తాజాగా విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ సినిమా టైటిల్‌ ట్రాక్‌కు అల్లు అర్జున్‌ డ్యాన్స్‌తో ఎడిట్‌ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పర్ఫెక్ట్‌ సింక్‌తో ఉన్న ఈ వీడియోను చూసి ఐకాన్‌ స్టార్‌ అభిమానులు ‘వాట్‌ లగాదియా’ అంటున్నారు. అయితే భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. పూరీ మార్క్‌ సినిమా కాదంటూ ఆయన అభిమానులే సినిమాపై విమర్శలు గుప్పించారు. వీడియో చూసేందుకు watch on twitter … Read more