• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరోసారి పుష్ప డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

    ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన [డైలాగ్](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న బన్నీ.. ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరుస్తూ పుష్ప డైలాగ్ చెప్పాడు. ‘ఈ బిజినెస్‌లో గెలికేయడానికి రాలే.. ఏలేయడానికి వచ్చా ఏందీ పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా ఫైరూ…. నీయమ్మ తగ్గెదేలే’ అంటూ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv