• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: అల్లు అర్జున్‌కు పొడుపు కథ అడిగిన ఆర్హ

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన కూతురు అల్లు ఆర్హతో కలిసి చేసే చిలిపి పనులు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ తండ్రి కూతుళ్లు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో బన్నికి ఆర్హ ‘గంగిగోవు పాలు గరిటెడైన చాలు’ అంటే ఏంటని అడుగుతుంది. దానికి అల్లు అర్జున్ ‘జున్ను’ అని సమాధానం ఇస్తాడు. తరువాత ‘నల్ల లారీలు, తెల్ల లారీలు’ అని స్పీడ్‌గా చెప్పగలవా అని ఆర్హ ప్రశ్నించగా.. అది పలకకుండా బన్ని తడబడతాడు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv