• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదే ఇండియన్ సినిమా ప్రత్యేకత: అల్లు అర్జున్

    సౌత్, నార్త్ అనే తేడాలున్నప్పటికీ.. వైవిధ్యతే మన భారతీయత ప్రత్యేకత అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెల్లడించారు. సీఎన్ఎన్ న్యూస్ 18 అందించే ‘ది ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డును స్వీకరించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడారు. ‘పుష్ప విడుదలయ్యాక భారతీయ సినిమా విజయం సాధించిందని దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ఇదే మనకుండే భావన. మనమంతా భారతీయ కళామతల్లి బిడ్డలం. ఈ క్లిష్ట సమయాల్లో వినోదాన్ని అందిస్తూ దేశానికి సేవ చేయడం మన అదృష్టం. ఇండియన్ సినిమా, ఇండియా.. ఎప్పుడూ తగ్గేదే లే’ అని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv