• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒళ్లుగగుర్పొడిచే రెస్యూ ఆపరేషన్‌

    హిమాచల్‌ప్రదేశ్‌లో వరుణ బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడి బియాస్‌ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కులూ జిల్లాలోని చారుడు గ్రామంలో ఓ ఇంటిని బియాస్‌ నది వరద చుట్టుముట్టింది. రంగంలోకి దిగిన NDRF బలగాలు తాళ్ల సాయంతో ఇంట్లోని ఐదుగురిని బయటికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రెస్క్యూ సిబ్బంది ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. #WATCH | NDRF rescues five people from an inundated house as Beas river is in … Read more

    ఫిన్‌లాండ్ ప్రధాని మారిన్ కు డ్రగ్స్ టెస్ట్

    ఫిన్‌లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్(36)పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో డ్రగ్స్ టెస్టు చేయించుకున్నారు. వారం తర్వాత ఫలితాలు వస్తాయని ఆమె వెల్లడించారు. ఇటీవల మారిన్ ఓ ప్రైవేటు పార్టీకి హాజరై పలువురితో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అక్కడి ప్రతిపక్ష నాయకులు మారిన్‌కు డ్రగ్స్ స్క్రీనింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నామని, డ్రగ్స్ ఉపయోగించలేదని చెప్పినప్పటికీ వినలేదు. దీంతో ఆమె పరీక్షలు చేపించుకున్నారు. https://twitter.com/txtworld/status/1560286229882884097