• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 టికెట్ల విక్రయాలు

    భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. విశాఖలో ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 23న ఆసీస్ భారత్‌తో తలపడనుంది. ఈనేపథ్యంలో 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఉదయం 11 గంటల టికెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రూ.600, రూ.1500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

    WTC FINAL: భారత్‌తో తలపడే ఆసీస్ టీమ్ ఇదే

    భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి లండన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ ఛాంపియన్‌పిప్ ఫైనల్ కోసం ఆసీస్ మొత్తం 17 మందితో కూడిన ఆటగాళ్లతో జట్టును కూర్పు చేసింది. జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్టీవెన్ స్మిత్(వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, అలెక్స్ క్యారీ, బోలాండ్, కామెరూన్ గ్రీన్, మార్కస్ హ్యారిస్, జోస్ హేజల్‌వుడ్, జోస్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుచానే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టొడిఫై మార్ష్, మాథ్యూ రెన్‌షా, మిచెల్ స్టార్క్. ఫైనల్‌ … Read more

    భారత్‌ను వెంటాడుతున్న బౌలింగ్ సమస్య.. ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితేంటి?

    ఆసియా కప్ లో భారత బౌలింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ 4 మ్యాచుల్లో బౌలింగ్ దళం తన స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. అయితే, ఇప్పుడు కళ్లన్నీ రానున్న టీ20 ప్రపంచకప్ మీదే. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ టోర్నీకి అత్యుత్తమ బౌలింగ్ దళం కావాలి. మరి టీమిండియా ప్రస్తుత పరిస్థితి ఏంటి? కంగారూల పిచ్ లపై మన బౌన్స్ ప్రభావమెలా ఉండబోతోందనేది చర్చనీయాంశం.  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ త్రయం టీమిండియా బౌలింగ్ … Read more