ఆస్కార్ షార్ట్ లిస్టులో ‘ఛెల్లో షో’
ఆస్కార్ 2023 అవార్డుల షార్ట్ లిస్టులో భారతీయ సినిమా ‘ఛెల్లో షో’ చోటు దక్కించుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిలిం విభాగంలో ఈ చిత్రం చోటు సంపాదించింది. వచ్చే ఏడాది జనవరి 24న నామినేషన్స్, మార్చి 23న విజేతను ప్రకటిస్తారు. కాగా ‘ఛెల్లో షో’కు పాన్ నళిన్ దర్శకత్వం వహించారు. తను పెరిగిన బ్యాక్గ్రౌండ్ నుంచే ఈ సినిమా స్టోరీ పుట్టుకొచ్చిందని డైరెక్టర్ చెప్పేవాడు. తొమ్మిదేళ్ల వయసులో సినిమాతో ప్రేమలో పడిన కుర్రాడి కథతో ఈ మూవీ తీశారు. ఈ మూవీ ‘ది లాస్ట్ షో’ … Read more