• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IND vs BAN: టీమిండియా ఘన విజయం

    పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తొలుత టాస్ గెలిచిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 41.3 ఓవర్లలో 257 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ (48), గిల్ (53) కోహ్లీ (103) శ్రేయస్ అయ్యర్ (19) పరుగులు చేసి జట్టుకు విజయాన్నిఅందించారు.

    IND vs BAN: టీమిండియా ఘటన విజయం

    పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. తొలుత టాస్ గెలిచిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 41.3 ఓవర్లలో 257 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ (48), గిల్ (53) కోహ్లీ (103) శ్రేయస్ అయ్యర్ (19) పరుగులు చేసి జట్లుకు విజయాన్నిఅందించారు.

    IND vs BAN: టీమిండియా టార్గెట్ ఫిక్స్

    పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లు లిట్టన్ దాస్, (66), తాంజిద్ హసన్ (51), శాంటో(8), మెహిదీ హసన్ మిరాజ్(3), తౌహిద్ (16), ముష్ఫికర్ రహీమ్(38), మహ్మదుల్లా (46) పరుగులతో రాణించారు, టీమిండియా బౌలర్లు జడేజా(2), శార్దూల్ (1), కుల్దీప్ (1), బుమ్రా(2), మహ్మద్ సిరాజ్(2) వికెట్లు తీశారు.

    టీమిండియాను ఓడిస్తే డిన్నర్ డేట్‌కు వస్తా: పాక్ నటి

    గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో పాక్ నటి సెహర్ షిన్వారి విషం చిమ్ముతూ సంచలన ప్రకటన చేసింది. రేపు జరగబోయ్ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడిస్తే.. బంగ్లాదేశ్ ఆటగాడితో డిన్నర్ డేట్‌కు వెళ్తానని ప్రకటించింది. ‘భగవంతుడా భారత జట్టును బాంగ్లాదేశ్ ఓడిస్తే ఆ దేశ ఆటగాడితో ఢాకాకు వెళ్లి డిన్నర్ డేట్‌కు చేస్తా’ అని షిన్వారి ట్వీట్ చేసింది. ఈ నటి గతంలో కూడా వివాదాస్పద పోస్ట్‌లు చేసింది.

    బంగ్లాదేశ్‌కు భారీ షాక్

    వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆక్టోబర్‌ 19న పుణే వేదికగా బంగ్లాదేశ్‌ జట్టు టీమిండియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో బంగ్లా జట్టు కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ గాయం కారణంగా భారత్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. షకీబ్‌ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.‌ గత న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో షకీబ్‌ తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. షకీబుల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

    BAN vs NZ: న్యూజిలాండ్ విజయం

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్‌ (66) కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (40), హసన్‌ మిరాజ్‌ (30) ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 42.5 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 245 విజయలక్ష్యాన్ని చేరుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (45) కేన్ విలియమ్సన్ (78) డారిల్ మిచెల్ … Read more

    BAN vs NZ: న్యూజిలాండ్‌ లక్ష్యం ఎంతంటే?

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్‌ (66) కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (40), హసన్‌ మిరాజ్‌ (30) ఫర్వాలేదనిపించారు. చివర్లో మహ్మదుల్లా (41*) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో బంగ్లా మంచి స్కోరే చేసింది.

    BAN vs NZ: రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ టోర్నీలో కివీస్ వరస విజయాలతో దూసుకుపోతుంటే.. బంగ్లాదేశ్ ఇంకా బోణీ కొట్టలేదు. అయితే ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుండగా 8 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లా 40 పరుగుల చేసింది. 2 వికెట్లు కోల్పోయింది. లిట్టన్ దాస్ (0), తాంజిద్ హసన్ (16) పరుగులు చేసి ఔటయ్యారు.

    ENG vs BAN: ఇంగ్లాండ్ విజయం

    బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ భారీగా పరుగులు రాబట్టింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగులు లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ప్రారంభంలోనే బంగ్లా మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (74) రహీమ్ (51) హృదయ్ (39) పరుగులు చేసి పర్యాలేదనిపించారు.

    ENG vs BAN: బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం

    ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ , బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ భారీగా పరుగులు రాబట్టింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగులు లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు డేవిడ్ మలన్ 107 బంతుల్లో 140 పరుగులు చేశాడు. జానీ బెయిర్ స్టో 59 బంతుల్లో 52 పరుగులు చేశాడు. జో రూట్ 68 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టించారు.