• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BAN vs NZ: న్యూజిలాండ్ విజయం

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్‌ (66) కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (40), హసన్‌ మిరాజ్‌ (30) ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 42.5 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 245 విజయలక్ష్యాన్ని చేరుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (45) కేన్ విలియమ్సన్ (78) డారిల్ మిచెల్ (89) పరుగులతో రాణించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv