భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవం లైవ్
భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవం వైభంగా సాగుతోంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం మొత్తం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రేపు సీతారాముల పట్టాభిషేకం జరగనుంది.
భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవం వైభంగా సాగుతోంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం మొత్తం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రేపు సీతారాముల పట్టాభిషేకం జరగనుంది.
అనూహ్యంగా ముంచుకొస్తున్న వరదలు, ఆకస్మికంగా కురుస్తున్న భారీ వానలు, ఒక్క రోజులోనే అస్తవ్యస్తమవుతున్న జనజీవనం. గత నాలుగైదు ఏళ్లుగా ఇదే పరిస్థితి. వరుణుడి ప్రకోపానికి జన జీవనం కల్లోలమైపోతోంది. కానీ దీనంతటికీ కారణం ఒక దేశమో, ఒక ప్రాంతమో చేస్తున్న క్లౌడ్ బరస్ట్ అవునో కాదో తెలియదు గానీ, దశాబ్దాలుగా మానవులు చేస్తున్న తప్పిదాలే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏళ్లుగా ప్రకృతిపై మానవుడి చర్యలకు ప్రతిచర్యలే ఈ వానలని చెబుతున్నారు. వానల వరం వరదల శాపంగా ఎలా మారింది? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ … Read more