సిగరెట్‌తో అల్లుడికి ఆహ్వానం
[VIDEO:](url) పెళ్లిలో సంప్రదాయాలు పాటించడం సహజం. పూర్వికుల నుంచి వస్తున్న ఆచారాలను కూడా కొనసాగిస్తుంటారు. ఇక పెళ్లి కుమారుడిని సాధారణంగా టపాసులు, నృత్యాలు , హారతులిచ్చి తీసుకువస్తారు. కానీ, అహ్మదాబాద్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివాహ వేడుకలో పెళ్లి కుమారుడికి సిగరెట్ ఇచ్చి దాన్ని వెలిగించి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఇదెక్కడి ఆచారం అంటూ కామెంట్ చేస్తున్నారు. https://www.instagram.com/reel/CoWXyUPDIOr/?utm_source=ig_embed&ig_rid=4a217fb8-9d59-4a6b-b807-31164b56d355 Screengrab Instagram: Joohi K Patel Screengrab Instagram: Joohi K … Read more