[VIDEO:](url) పెళ్లిలో సంప్రదాయాలు పాటించడం సహజం. పూర్వికుల నుంచి వస్తున్న ఆచారాలను కూడా కొనసాగిస్తుంటారు. ఇక పెళ్లి కుమారుడిని సాధారణంగా టపాసులు, నృత్యాలు , హారతులిచ్చి తీసుకువస్తారు. కానీ, అహ్మదాబాద్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివాహ వేడుకలో పెళ్లి కుమారుడికి సిగరెట్ ఇచ్చి దాన్ని వెలిగించి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఇదెక్కడి ఆచారం అంటూ కామెంట్ చేస్తున్నారు.
-
Screengrab Instagram: Joohi K Patel
-
Screengrab Instagram: Joohi K Patel
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్