• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 30 ఏళ్లకే పిల్లల్ని కనేస్తా అనుకున్నా: తమన్నా

    తనకు 30 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి చేసుకుని.. పిల్లలను కనేస్తానని అనుకున్నట్లు స్టార్ హీరోయిన్ తమన్నా తెలిపింది. ‘‘నా కెరీర్ ఆరంభంలో 8 నుంచి 10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉందామనుకున్నా. అలా 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్లై పిల్లలు కనాలని అనుకున్నా. కానీ ఇప్పుడు ముప్పై ఏళ్లు వచ్చినా ఇప్పుడే పుట్టినట్లు ఉంది. ప్రస్తుతం నాకు పునర్జన్మ లభించినట్లుగా ఉంది. పెళ్లంటే పార్టీ చేసుకోవడం కాదు బాధ్యత. ఆ బాధ్యత కలిగినప్పుడే పెళ్లి చేసుకోవాలి.’’ అంటూ మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది.

    30 ఏళ్లకే పిల్లల్ని కనేస్తా అనుకున్నా: తమన్నా

    పిల్లల్ని కాపాడే డ్రెస్: వీడియో వైరల్

    పిల్లలు నీటిలో పడిపోయినప్పుడు వారు మునిగిపోకుండా ఓ కంపెనీ వినూత్న డ్రెస్ తయాారు చేసింది. ఈ డ్రెస్ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ నెట్టింట్లో షేర్ చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోటీ అనే కంపెనీ ఓ టీషర్టును రూపొందించింది. ఓ చిన్నారి బొమ్మకు ఆ టీషర్లు తొడిగి తొట్టిలో పడేశారు. వెంటనే ఆ టీషర్ట్ బెలూన్‌లా ఉబ్బి లైఫ్ జాకెట్‌లా మారింది. దీంతో ఆ బొమ్మ నీటిపై తేలింది. పిల్లలు కూడా ఈ డ్రెస్ వస్తే మునిగిపోరు. This … Read more

    మృత్యుంజయులు ఆ చిన్నారులు

    భూకంపం ధాటికి తుర్కీయే, సిరియాలు అతలాకుతలమయ్యాయి. ఎక్కడ చూసినా భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. ఈ శిథిలాల్లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు భవనాల శిథిలాల నుంచి ఇద్దరు చిన్నారులు సజీవంగా బయటపడ్డారు. నూర్, హరుణ్ అనే ఇద్దరు చిన్నారులు రెండు రోజులపాటు శిథిలాల కిందే చిక్కుకుని మృత్యుంజయులుగా బయటకు వచ్చారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇరు దేశాల్లోనూ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. This poor child is the sole survival of a whole … Read more