• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మృత్యుంజయులు ఆ చిన్నారులు

    భూకంపం ధాటికి తుర్కీయే, సిరియాలు అతలాకుతలమయ్యాయి. ఎక్కడ చూసినా భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. ఈ శిథిలాల్లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు భవనాల శిథిలాల నుంచి ఇద్దరు చిన్నారులు సజీవంగా బయటపడ్డారు. నూర్, హరుణ్ అనే ఇద్దరు చిన్నారులు రెండు రోజులపాటు శిథిలాల కిందే చిక్కుకుని మృత్యుంజయులుగా బయటకు వచ్చారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇరు దేశాల్లోనూ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv