• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సోషల్ మీడియాలో CSK ఫ్యాన్స్ రచ్చ

    చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. #StrongaaWhistlePodu హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. చెన్నై ఐపీఎల్ కప్‌ గెలవాలని బైక్ ర్యాలీలు, ప్లాష్ మోబ్స్ నిర్వహిస్తున్నారు. చెన్నై యువత పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గట్టిగా విజిల్ కొట్టు’ అనే సాంగ్‌తో హుషారెత్తిస్తున్నారు. చెన్నై నగరంలో ఎక్కడా చూసినా CSK బ్యానర్లు, ప్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ‘గుజరాత్‌పై చెన్నై గెలుపు పక్కా’ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. Time to get ready for today's big match & support Namma … Read more

    టాస్ గెలిస్తే చెన్నై బ్యాటింగ్?

    ఐపీఎల్ ఫైనల్‌ సన్నద్ధతపై చెన్నై కోచ్ స్టిఫెన్ ఫ్లేమింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫైనల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఫైనల్స్‌లో మా రికార్డు 50శాతంగా ఉంది. శుభ్‌మన్‌ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. గిల్‌ను త్వరగా ఔట్‌ చేయాల్సి ఉంది. గత మ్యాచ్‌లో త్వరగా వికెట్లను తీయడం వల్ల GT పైచేయి సాధించగలిగాం. తొలి క్వాలిఫయర్‌లో తొలుత మేం బౌలింగ్‌ చేయాలని భావించాం. కానీ ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేయడం సరైందేనని తేలింది. ఈసారి టాస్ కీలకం. మాకున్న అనుభవంతో ఫైనల్‌ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధిస్తాం’ అని … Read more