• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సోషల్ మీడియాలో CSK ఫ్యాన్స్ రచ్చ

    చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. #StrongaaWhistlePodu హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. చెన్నై ఐపీఎల్ కప్‌ గెలవాలని బైక్ ర్యాలీలు, ప్లాష్ మోబ్స్ నిర్వహిస్తున్నారు. చెన్నై యువత పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గట్టిగా విజిల్ కొట్టు’ అనే సాంగ్‌తో హుషారెత్తిస్తున్నారు. చెన్నై నగరంలో ఎక్కడా చూసినా CSK బ్యానర్లు, ప్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ‘గుజరాత్‌పై చెన్నై గెలుపు పక్కా’ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv