• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐపీఎల్‌కు మ్యాక్సీ వచ్చేస్తాడు; ఆర్సీబీ డైరెక్టర్

    వచ్చే ఐపీఎల్ సీజన్‌కు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టుకు అందుబాటులో ఉంటాడని ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హసన్ తెలిపారు. తన మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి ఐపీఎల్‌లో అడుగు పెడతాడని పేర్కొన్నాడు. ఇటీవల మ్యాక్సీ ఓ పార్టీలో కాలు జారి పడటంతో.. అతని మోకాలికి గాయమైంది. దీంతో కొన్ని నెలలపాటు అతను క్రికెట్‌కు దూరమయ్యాడు. కాగా గత సీజన్‌లో ఆర్సీబీ తరఫున మ్యాక్స్‌వెల్ గొప్ప ప్రదర్శన చేశాడు.15 మ్యాచ్‌ల్లో 5 అర్ధ సెంచరీలతో 513 పరుగులు చేసి, 3 వికెట్లు కూడా … Read more

    ఈసారి కోహ్లీతో జాగ్ర‌త్త : గ్లెన్ మ్యాక్స్ వెల్

    మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 2022 స‌మ‌రం మొద‌లు కాబోతోంది. జ‌ట్ల‌న్నీ బ‌రిలోకి దిగ‌డానికి సిద్దంగా ఉన్నాయి. మ‌రోవైపు ఆర్సీబీ ఈసారైనా కప్పు కొట్టాల‌నే ఆశ‌తో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ జట్టు విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సీజ‌న్ నుంచే ఆర్సీబీ కెప్టెన్‌గా త‌ప్ప‌కున్న విరాట్ పై ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేద‌ని.. దీంతో కోహ్లి రిలాక్స్ గా బ‌రిలోకి దిగుతాడ‌ని అన్నాడు. కెప్టెన్సీ ప్ర‌భావంతో ఇప్ప‌టివ‌ర‌కు స్వేచ్ఛ‌గా ఆడ‌లేకపోయిన … Read more