• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

  వరల్డ్‌ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(సి), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహ్మద్ దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, … Read more

  శ్రీలంక టార్గెట్ 263

  వరల్డ్‌కప్‌లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్ బ్యాటర్లలో సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 70(80), లోగాన్ వాన్ బేక్ 59 (75) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మడుశనక 4, కాసూన్ రంజిత 4 వికెట్లు పడగొట్టారు.

  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

  ముంబై వాంఖాడే స్టేడియం వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(C), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగీ న్గిడి ఇంగ్లాండ్ : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోష్ బట్లర్(w/c), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ … Read more

  టాస్ గెలిచిన నెదర్లాండ్

  లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన నెదర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ … Read more

  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్

  వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(C), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(C), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

  నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ

  వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు పూణే వేదికగా జరగనుంది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న టీమిండియా బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆడిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లపై చిత్తుగా ఓడిన బంగ్లా.. ఈమ్యాచ్‌లో గెలిచి ఇండియాకు షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. షకిబుల్ హసన్, మోహిది మిరాజ్ వంటి అల్‌రౌండర్లు, ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్‌లతో కూడిన బంగ్లా బౌలింగ్‌ విభాగం బలంగా ఉంది.

  నేడు బంగ్లాదేశ్‌తో న్యూజిలాండ్ ఢీ

  నేడు క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లో ఫెవరెట్‌గా న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఒక విజయం ఒక ఓటమితో ఆరో స్థానంలో ఉంది. చిన్నస్వామి పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

  BAN VS ENG: టాస్ గెలిచిన బంగ్లాదేశ్

  వరల్డ్‌కప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: ఇంగ్లాండ్ : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(C), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(w), తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, తస్కిన్ … Read more

  శ్రీలంకతో నేడు పాక్ కీలక పోరు

  వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌ నేడు శ్రీలంకతో తలపడనుంది. హైదరాబాద్- ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్‌తో పాక్ గెలిచినప్పటికీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం కనబర్చలేదు. మరోవైపు ఇటీవల గాయపడిన తీక్షణ తిరిగి శ్రీలంక జట్టులో చేరాడు. దీంతో శ్రీలంక పేస్ దళం బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్

  వరల్డ్ కప్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన నెదర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్‌పై గెలిచి మంచి ఊపులో ఉన్న న్యూజిలాండ్ నెదర్లాండ్‌పై విజయం సాధించాలని చూస్తోంది. జట్లు: న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (C), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కొలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడ్‌, తేజ నిడమనూరు, … Read more