వరల్డ్ కప్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన నెదర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్‌పై గెలిచి మంచి ఊపులో ఉన్న న్యూజిలాండ్ నెదర్లాండ్‌పై విజయం సాధించాలని చూస్తోంది. జట్లు:
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (C), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కొలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడ్, తేజ నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(C), సైబ్రాండ్ ఏంజెల్‌బ్రెచ్, ర్యాన్ క్లెయిన్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్