• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆర్మీ సిక్రెట్ పహారా చుస్తే షాక్ అవుతారు

    ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత సైన్యం చేస్తున్న కృషి మాములుగా లేదని చెప్పవచ్చు. ఈ వీడియోలో సైన్యం కష్టం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. చోరబాటుదారులు, ఉగ్రవాదులకు కనిపించకుండా సైనికులు చెట్ల రూపంలో వేషం ధరించి పహారా కాస్తున్నారు. మరికొంత మంది గడ్డి, ఆకులు వంటివి దుస్తులుగా ధరించి రహస్యంగా నిఘా నిర్వహిస్తున్నారు. ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చలివంటి ప్రదేశాల్లో సైతం ఇండియన్ ఆర్మీ దేశానికి సేవలందించడం అంతా సులభం కాదని వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మీరూ కూడాఈ వీడియో చూసి ఓ లైక్ … Read more

    భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరిన్ని ఆయుధాలు

    భారత సైన్యంలోకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక ఆయుధాలు చేరాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వాటిని ఆర్మికి అందజేశారు. ఫ్యూచర్‌ ఇన్‌ఫాంట్రీ సోల్జర్‌ యాజ్‌ ఏ సిస్టమ్‌(F-INSAS), కొత్త తరం యాంటీ పర్సనల్‌ మైన్‌ ‘నిపున్‌’, ఆటోమేటిక్‌ కమ్యూనికేషన్ సిస్టమ్‌, ట్యాంకులకు ఆధునీకరించిన సైట్‌ సిస్టమ్‌, అడ్వాన్స్‌డ్‌ థర్మల్‌ ఇమేజర్స్‌తో పాటు ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్‌ వెహికల్స్‌, ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ అసల్ట్ బోట్స్‌ను రాజ్‌నాథ్‌ అందించారు. ఆత్మనిర్భర్‌ కింద డీఆర్‌డీవో, డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇందులోని చాలా రకాల … Read more