• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇది తెలంగాణ సామాన్యుడి గళం: కేటీఆర్

    ఇది తెలంగాణ సామాన్యుడి గళం అంటూ మంత్రి కేటీఆర్ ఓ వీడియో ట్వీట్ చేశారు. “ఆకాశాన్ని అంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు, ప్రజలపై పెట్రో ధరల భారాన్ని తగ్గించాలన్న సోయి లేదు. గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు.కానీ, ఆగమేఘాల మీద అదానీ కంపెనీని ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యం. దేశం కోసం కాదు.. దోస్తు కోసం.ప్రజలు దాచుకున్న రెక్కల కష్టాన్ని ధారపోస్తున్న వైనం. సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రధాని ప్రాధాన్యాల్లో పేదవాడు ఎక్కడ ??? మీకు ఫ్రెండ్ … Read more

    దివ్యాంగురాలికి జాబ్ ఇప్పించిన కేటీఆర్

    మునుగోడులో ఓ దివ్యాంగురాలికి GNM పోస్ట్ ఇప్పించిన కేటీఆర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న కేటీఆర్ వద్దకు ఓ దివ్యాంగురాలు వచ్చింది. తన కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం కావాలని అభ్యర్థించింది. వెంటనే స్పందించిన కేటీఆర్ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేశారు. ‘బావ ఒక చిన్న రిక్వెస్ట్.. అమ్మాయి పేరు యశోద బాగా చదువుకుంది. కానీ దివ్యాంగురాలు. ఇదివరకు కామినేనిలో GNMగా చేసిందట. చండూరు PHCలో వెకెన్సీలు ఉన్నాయి. ఓసారి వాట్సాప్‌లో పంపిస్తా చూడండి అంటూ … Read more