• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chiranjeevi: మెగాస్టార్‌కు ‘భారత రత్నే’ కరెక్ట్‌.. సర్‌ప్రైజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్న టాలీవుడ్!

    మెగాస్టార్‌ చిరంజీవి (Konidela Chiranjeevi)కి భారత ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం రిపబ్లిక్‌ డే సందర్భంగా మెగాస్టార్‌కు ‘పద్మ విభూషణ్‌’ (Padma Vibhushan) అవార్డును ప్రకటించి సముచిత గౌరవాన్ని చాటుకుంది. దీంతో టాలీవుడ్ ప్రముఖ నటులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  చిరుకు భారతరత్న రావాలి! తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తాజాగా చిరుని కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన్ను సన్మానించి … Read more

    Ayodhya Ram Mandir: చిరంజీవి, రామ్‌చరణ్‌కు రాముడంటే ఎంత భక్తో చూడండి!

    వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని చేతుల మీదుగా రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం పులకరించిపోయింది. ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పరవశించిపోయారు.  మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభం కాగా ప్రధాని … Read more

    Niharika – Lavanya Tripathi: పవన్‌ పాటకు వదిన-మరదళ్ల స్టెప్పులు.. వీడియో వైరల్

    మెగా కుటుంబం తమ సంక్రాంతి వేడుకులను బెంగళూరులోని ఫామ్‌ హౌస్‌లో జరుపుకున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు మెగా-అల్లు కుటుంబాలు పండగ వేడుకల్లో సంతోషంగా గడిపాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, ఒక వీడియోను తాజాగా నాగబాబు కూతురు నిహారిక షేర్‌ చేసింది.  ఈ వీడియోలో నిహారిక తన వదిన లావణ్య త్రిపాఠితో కలిసి డ్యాన్స్‌ చేసింది. బాబాయ్‌ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ మూవీలోని తోబా తోబా సాంగ్‌కి ఆడపడుచులు ఇద్దరూ స్టెప్పులు వేశారు.  ఈ డాన్స్ వీడియోని … Read more