• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదృష్టం కలిసిరాని తెలుగు స్టార్ హీరోయిన్లు… అక్కడ ఎంత తెగించినా పట్టించుకోని నిర్మాతలు

    తెలుగు తెరపై కొన్నేళ్లపాటు వెలుగువెలిగిన కొంతమంది హీరోయిన్లకు ఆఫర్లు తగ్గిపోతున్నాయి. అందం, అభినయంతో ఆకట్టుకున్నా దర్శకులు, నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొత్తదనానికే ఓటేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది పరిస్థితి కాస్త ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లెవరో? ప్రస్తుతం ఏమైనా సినిమాలు చేస్తున్నారా? అనేది చూద్దాం. సమంత అగ్రహీరోల సరసన ఎన్నో సినిమాలు చేసింది సమంత. ఒకప్పుడు ఆమె చిత్రంలో నటిస్తోంది అంటే దాదాపు హిట్ అనేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యశోద సినిమా సమయంలో ఆమెకు మయోసైటిస్ సోకటం తర్వాత చికిత్స పొందుతూనే … Read more

    పింక్‌ చీరలో ఇస్మార్ట్‌ బ్యూటీ అదుర్స్‌!

    ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం ద్వారా నటి నభా నటేష్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో కన్నడ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నభాకు చెప్పుకోతగ్గ హిట్లు దక్కలేదు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే నభా.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. పింక్‌ రంగు చీరతో కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంది. సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న నభాను చూసి ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. Courtesy Instagram:nabhanatesh Courtesy Instagram:nabhanatesh Courtesy Instagram:nabhanatesh Courtesy Instagram:nabhanatesh Courtesy Instagram:nabhanatesh … Read more

    స్టైలిష్ లుక్‌లో ఇస్మార్ట్ బ్యూటీ

    ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ స్టైలిష్ లుక్‌లో అదరగొడుతోంది. వెస్ట్రన్ దుస్తుల్లో అందాల విందు చేస్తూ కవ్విస్తోంది. తన కొంటె చూపులతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతోంది. తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను నభా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా నభా నటేశ్.. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. Screengrab Instagram: nabhanatesh Screengrab Instagram: … Read more