ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ స్టైలిష్ లుక్‌లో అదరగొడుతోంది. వెస్ట్రన్ దుస్తుల్లో అందాల విందు చేస్తూ కవ్విస్తోంది. తన కొంటె చూపులతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతోంది. తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను నభా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా నభా నటేశ్.. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
-
Screengrab Instagram: nabhanatesh
-
Screengrab Instagram:
-
Screengrab Instagram:
-
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్