• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ది అహంకారమా? అజ్ణానమా: హీరోయిన్

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి గరం గరమైంది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ స్పెషల్ పోస్టర్‌పై ట్విటర్ వేదికగా ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. పవన్ కాళ్ల కింద భగత్ సింగ్ పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ‘‘ఇది ఖచ్చితంగా భగత్ సింగ్‌ను కించపరచడమే. దీనిని భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి. స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించకపోయినా మర్యాద ఇవ్వాలి. భగత్ పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా.. అహంకారమా? అజ్ణానమా.’’అంటూ పూనమ్ మండిపడ్డారు. Courtesy Twitter: Mythri Movie Makers Screengrab … Read more

    పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డ పూనమ్ కౌర్

    ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్లపై హీరోయిన పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించింది. విప్లవకారులను గౌరవించకున్నా అవమానించవద్దని ట్వీట్ చేసింది. అహంకరామా? నిర్లక్ష్యమా అంటూ తీవ్ర వ్యాఖ్యాలు చేసింది. పవన్ కాళ్ల కింది భగత్ సింగ్ పేరు ఉండటాన్ని పూనమ్ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సా.4.59గంటలకు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. When u cannot respect revolutionaries atleast don’t insult them – a recent poster release … Read more