• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డ పూనమ్ కౌర్

    ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్లపై హీరోయిన పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించింది. విప్లవకారులను గౌరవించకున్నా అవమానించవద్దని ట్వీట్ చేసింది. అహంకరామా? నిర్లక్ష్యమా అంటూ తీవ్ర వ్యాఖ్యాలు చేసింది. పవన్ కాళ్ల కింది భగత్ సింగ్ పేరు ఉండటాన్ని పూనమ్ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సా.4.59గంటలకు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv