పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి గరం గరమైంది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ స్పెషల్ పోస్టర్‌పై ట్విటర్ వేదికగా ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. పవన్ కాళ్ల కింద భగత్ సింగ్ పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ‘‘ఇది ఖచ్చితంగా భగత్ సింగ్‌ను కించపరచడమే. దీనిని భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి. స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించకపోయినా మర్యాద ఇవ్వాలి. భగత్ పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా.. అహంకారమా? అజ్ణానమా.’’అంటూ పూనమ్ మండిపడ్డారు.
-
Courtesy Twitter: Mythri Movie Makers
-
Screengrab Instagram: puunamkhaur
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్