• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రానాానాయుడు’పై సీనియర్ నటుడి ఫైర్

    దగ్గుబాటి వెంకటేశ్, రాణా నటించిన ‘రానానాయుడు’ వెబ్‌సీరీస్‌పై సీనియర్ నటుడు శివకృష్ణ పరోక్షంగా విమర్శిం చారు. ‘‘ఇటీవలే ఓ వెబ్ సీరీస్ చూశా. అది ఒక బ్లూఫిల్మ్ లాగే ఉంది. ఆ సినిమాను ఫ్యామిలీతో కలసి చూడలేం. ఇలాంటి దారుణ సినిమాను నేనెప్పుడూ చూడలేదు. దేశం ఆర్థికంగా పతనమైనా కోలుకుంటుంది.. కానీ సంస్కృతి పరంగా పతనమైతే కాపాడలేం. సెన్సార్ బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నా ఓటీటీలకు కూడా సెన్సార్ ఉండాలి.’’ అంటూ పేర్కొన్నారు.

    ఎన్టీఆర్ స్కిల్స్‌ని కొనియాడిన రానా

    [VIDEO](url):జూనియర్ ఎన్టీఆర్ ఏ భాషనైనా సులువుగా అవగతం చేసుకోగలడని హీరో రానా కొనియాడాడు. ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక లక్షణం ఏంటని అడగ్గా రానాా తారక్ భాషా నైపుణ్యం గురించి ప్రస్తావించాడు. ఎన్టీఆర్ ఏ భాషనైనా ఇట్టే నేర్చుకోగలడని రానా చెప్పాడు. ‘5 కంటే ఎక్కువ భారతీయ భాషలను తారక్ మాట్లాడగలడు. సమయం ఇస్తే ఓ 20 నిమిషాల్లో చైనీస్ భాషను మాట్లాడగలడు. బహుశా అది దేవుడిచ్చిన వరం అయ్యుంటుంది’ అని రానా చెప్పాడు. కాగా, మార్చి 10న రానా నటించిన ‘రానా … Read more

    రానా నాయుడు ట్రైలర్ విడుదల

    వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతున్న ఈ సిరీస్‌కు సంబంధించిన [ట్రైలర్](url) విడుదల అయ్యింది. ముంబయిలో ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగుతుండగా… వెంకీమామ లుక్ ఆకట్టుకుంటోంది. రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ మార్చి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరు టాప్‌ హీరోస్‌ ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. Rana and Venky Mama dhee konte choodalanna, ee feeling Rana Naidu vasthe kaani thaggela ledhu! … Read more

    ‘రానా నాయుడు’ టీజర్ రిలీజ్

    హీరోలు విక్టరీ వెంకటేష్, రానా నటించిన RanaNaidu వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరెకెక్కించిన ఈ సిరీస్ టీజర్ అదిరింది. ఫైట్స్‌తోపాటు పలురకాల డైలాగ్స్, రానా నెగెటివ్ షేడ్ సీన్స్ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతున్నాయి. ఈ వీడియో చివరిలో హీరో వెంకటేష్‌పై రానా తుపాకీ ఎక్కుపెట్టే సీన్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్‌కు కరన్ హన్షమాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో నెట్‌ప్లిక్స్ సంస్థ ఈ సిరీస్ నిర్మిస్తోంది.