• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చర్చనీయాంశం అవుతున్న రనౌట్

    యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టులో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ నిర్ణయం చర్చనీయాంశం అయింది. ఆసీస్ బ్యాటింగ్ చేస్తుండగా స్టీవ్ స్మిత్ రనౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. స్మిత్ కూడా మైదాన్ని వీడటం ప్రారంభించాడు. అయితే, థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఈ రనౌట్‌ని నాటౌట్‌గా ప్రకటించాడు. క్రీజు ఆవల ఉన్న సమయంలో బంతి వికెట్లను తాకినప్పటికీ బుయిల్స్ విడిపోలేదన్న కారణంతో ఔట్ ఇవ్వలేదు. అయితే, మరో యాంగిల్‌లో బెయిల్స్ ఎగురుతున్నట్లు స్పస్టంగా కనిపిస్తోంది. Johnny Bairstow is … Read more

    స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్; చూశారా?

    భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ [క్యాచ్](url) అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత ఇన్నింగ్స్ 9.2 ఓవర్లో సీన్ అబాట్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ అద్భుత క్యాచ్‌కు హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు చేరాడు. గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. స్మిత్‌ను విమర్శించే వారు కూడా ఈ క్యాచ్ చూసి అతడిని ప్రశంసిస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్యమ క్యాచ్‌లలో ఇది ఒకటిగా మిగిలిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. … Read more

    టీమిండియా ఓడిపోవటానికి అతడే కారణం !

    [VIDEO:](url) మూడో టెస్టులో టీమిండియా ఓడిపోవటానికి బ్యాటింగ్‌ వైఫల్యం ప్రధాన కారణం. దీంతోపాటు స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్సీ కూడా ఆసీస్‌కు బాగా కలిసొచ్చింది. అంతేకాదు, ఫీల్డింగ్‌లోనూ అతడు చురుగ్గా కనిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు మంచి స్కోరు అందించాలని చూస్తున్న పూజారాను ఔట్‌ చేయడంలో స్మిత్‌ది కీలక పాత్ర. ఒంటి చేత్తో అతిడి క్యాచ్‌ను పట్టుకొని మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. సరైన ఫీల్డింగ్, బౌలింగ్ వ్యూహాలతో జట్టుకు విజయాన్ని అందించాడు. బ్యాటింగ్‌లో రాణించకపోయినప్పటికీ… కెప్టెన్‌గా కమ్మిన్స్‌ను దాటేశాడు స్మిత్. Could this be a match-turning … Read more