• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా ఓడిపోవటానికి అతడే కారణం !

    [VIDEO:](url) మూడో టెస్టులో టీమిండియా ఓడిపోవటానికి బ్యాటింగ్‌ వైఫల్యం ప్రధాన కారణం. దీంతోపాటు స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్సీ కూడా ఆసీస్‌కు బాగా కలిసొచ్చింది. అంతేకాదు, ఫీల్డింగ్‌లోనూ అతడు చురుగ్గా కనిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు మంచి స్కోరు అందించాలని చూస్తున్న పూజారాను ఔట్‌ చేయడంలో స్మిత్‌ది కీలక పాత్ర. ఒంటి చేత్తో అతిడి క్యాచ్‌ను పట్టుకొని మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. సరైన ఫీల్డింగ్, బౌలింగ్ వ్యూహాలతో జట్టుకు విజయాన్ని అందించాడు. బ్యాటింగ్‌లో రాణించకపోయినప్పటికీ… కెప్టెన్‌గా కమ్మిన్స్‌ను దాటేశాడు స్మిత్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv