• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్; చూశారా?

    భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ [క్యాచ్](url) అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత ఇన్నింగ్స్ 9.2 ఓవర్లో సీన్ అబాట్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ అద్భుత క్యాచ్‌కు హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు చేరాడు. గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. స్మిత్‌ను విమర్శించే వారు కూడా ఈ క్యాచ్ చూసి అతడిని ప్రశంసిస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్యమ క్యాచ్‌లలో ఇది ఒకటిగా మిగిలిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv