• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దాదాను దింపేసిన స్మృతి మంధాన

    [VIDEO](url): మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 87 పరుగులతో చెలరేగి ఆడిన స్మృతి మంధాన బ్యాటింగ్‌ శైలిపై…. ICC షేర్‌ చేసిన ఓ వీడియో ఆసక్తి రేకెత్తిస్తోంది. మంధాన బ్యాటింగ్‌ను సౌరవ్‌ గంగూళీతో పోలుస్తూ ఐసీసీ ఈ వీడియో చేసింది. గంగూళీ ఫ్రంట్‌ఫూట్ సిక్సర్‌కు అప్పట్లో వీరాభిమానులు ఉండేవారు. స్మృతి మంధాన కూడా అచ్చం అలాగే సిక్స్‌ బాదడం, పుల్‌ షాట్స్‌, కవర్‌ డ్రైవ్స్‌ అచ్చం దాదాలాగే ఆడటంతో వారిద్దరి షాట్లను పోలుస్తూ ఐసీసీ ఈ వీడియో … Read more

    మోమిన్‌ సాఖిబ్‌ కామెడి ఇంటర్వ్యూ

    ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడినపుడు “ ఏక్‌దమ్‌ వక్త్‌ బదల్‌గయా, జజ్‌బాత్ బదల్‌గయా’ అంటూ వరల్డ్‌ వైడ్‌ ఫేమ్‌ సంపాదించిన కమెడియన్ మోమిన్‌ సాఖిబ్‌. ఆ మ్యాచ్‌ తర్వాత ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ ఉన్నా మోమిన్‌ పాపులర్‌ అవుతున్నాడు. ఇవాళ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ నేపథ్యంలో అతడు ఫన్నీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. #WATCH | Pakistani comedian Momin Saqib’s hilarious interview ahead of India, Pakistan clash in ICC … Read more

    సర్జరీ నుంచి కోలుకున్న రవీంద్ర జడేజ

    టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తోంది. గాయం కారణంగా టీ20WC నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు తన జిమ్‌లో వ్యాయామం చేస్తున్న [వీడియోను](url) జడ్డూ తాజాగా షేర్ చేశాడు. వీడియోలో జడేజా పరుగెత్తుతూ కనిపించాడు. ఫిట్‌నెస్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జడ్డూ ఫిట్‌నెస్ సాధించినా టీ20WCకి అందుబాటులో ఉండకపోవచ్చు. అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. ఇటీవల జరిగిన ఆసీస్, సౌతాఫ్రికా సిరీస్‌ల్లో అక్షర్ రాణించాడు. ??‍♂️??‍♂️??‍♂️ pic.twitter.com/GhHGW5xaV4 — Ravindrasinh jadeja (@imjadeja) October … Read more

    T20WC: భారత్ Vs ఆస్ట్రేలియా.. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లు గుర్తున్నాయా..!

    కంగారూల గడ్డపై తొలిసారి జరుగుతున్న T20 ప్రపంచకప్ సమరమిది. ఏడు సార్లు ఏడు వేదికల్లో ఈ మెగాటోర్నీ జరిగింది. ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై తప్పకుండా ట్రోఫీ నిలబెట్టుకునేందుకు పోటీపడుతుంది. ఇండియా కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. అయితే, ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్లో ఐదు సార్లు తలబడ్డాయి. ఇందులో మన భారత్‌దే పైచేయి. మూడు విజయాలు టీమిండియా సాధిస్తే.. రెండు సార్లు కంగారూ జట్టు గెలిచింది. 2007లో తప్ప ఈ రెండు జట్లు గ్రూప్ దశలోనే గెలుపు … Read more