• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దాదాను దింపేసిన స్మృతి మంధాన

    [VIDEO](url): మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 87 పరుగులతో చెలరేగి ఆడిన స్మృతి మంధాన బ్యాటింగ్‌ శైలిపై…. ICC షేర్‌ చేసిన ఓ వీడియో ఆసక్తి రేకెత్తిస్తోంది. మంధాన బ్యాటింగ్‌ను సౌరవ్‌ గంగూళీతో పోలుస్తూ ఐసీసీ ఈ వీడియో చేసింది. గంగూళీ ఫ్రంట్‌ఫూట్ సిక్సర్‌కు అప్పట్లో వీరాభిమానులు ఉండేవారు. స్మృతి మంధాన కూడా అచ్చం అలాగే సిక్స్‌ బాదడం, పుల్‌ షాట్స్‌, కవర్‌ డ్రైవ్స్‌ అచ్చం దాదాలాగే ఆడటంతో వారిద్దరి షాట్లను పోలుస్తూ ఐసీసీ ఈ వీడియో షేర్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv