• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేదికపై కన్నీటి పర్యంతమైన ‘సిద్దార్థ్’

    ‘చిన్నా’ మూమీ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌లో హీరో సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. ‘చిన్నా’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయాలని ప్రయత్నిస్తే తన సినిమాలు ఎవరు చూస్తారని చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా సినిమాలు తెలుగులో ఎవరూ తీసుకోలేదు, చివరకు ఏషీయన్ సునీల్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రీబ్యూట్ చేశారు. వాళ్లకు చాలా థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులను నేరుగా అడిగే సమయం వచ్చింది. ‘నా పేరు సిద్ధార్థ్ నేను ‘చిన్నా’ అనే సినిమా తీశాను మీరు తప్పక చూడాలి’ అని సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు.

    బిగ్‌బాస్ 7 ప్రోమో వచ్చేసింది

    బిగ్‌బాస్ సీజన్ 7 ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ సారి మరిన్ని ఎమోషన్స్, సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగులు ఉంటాయని ప్రోమోలో తెలిపారు. కాగా సీజన్ 7కు దగ్గుబాటి రానా హోస్ట్ చేయనున్నారని సమాచారం. ఈ షోలో మంగ్లీ, మోహన భోగరాజు, హేమచంద్ర, దీపిక పిల్లి, రష్మీ గౌతమ్, సాకేత్ కొమండూరి, విష్ణప్రియ, సిద్ధార్థ్ వర్మ, ఈటీవీ ప్రభాకర్, మిత్రా శర్మ, ఐశ్వర్య, శోభాశెట్టి, పండు, జబర్దస్త్ అప్పారావు, ప్రత్యూష, సాయిరోనాక్, ఎస్తేర్, నోయల్, తేజస్విని, అమర్‌దీప్‌లు కంటెస్టెంట్లుగా ఉంటారని టాక్. #BiggBossTelugu7 – A … Read more

    సెబాస్టి‌యన్ పీసీ 524 మూవీ రివ్యూ

    రాజావారు రాణిగారు, SR కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూడో సినిమా సెబాస్టియన్ పీసీ 524. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్ మూవీలో కోమలి ప్రసాద్, నువేక్ష హీరోయిన్లుగా నటించగా సయ్యపు రెడ్డి దర్శకత్వం వహించారు. కిరణ్ హీరోగా చేసిన రెండు సినిమాలు మంచి హిట్ సాధించడంతో ఈ మూడో సినిమాపై కూడా మొదటి నుంచి అంచనాలు పెరిగాయి. దీనికి తోడు మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు ఆసక్తిని మరింత పెంచాయి. మరి ఆ ఆసక్తికి … Read more

    ‘83’ మూవీ రివ్యూ

    క్రికెట్ విష‌యంలో ఇండియాను త‌క్కువ అంచ‌నా వేసిన కాలంలో దేశాన్ని గర్వపడేలా చేసిన కాలం 1983. యావత్ దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడిస్తూ క‌పిల్‌దేవ్ సార‌థ్యంలో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. అంచనాలు లేని దేశాన్ని ఒక కెప్టెన్ అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లగలిగాడో తెలిపే స్ఫూర్తిదాయకమైన కథే ఈ సినిమా. ఇండియాకు ప్ర‌పంచ‌క‌ప్ వ‌స్తుంద‌ని అప్ప‌ట్లో ఎవ‌రికి న‌మ్మ‌కం లేద‌నే విష‌యాన్ని డైరెక్ట‌ర్ క‌బీర్‌ఖాన్ చాలా స్ప‌ష్టంగా మొద‌ట కొన్ని నిమిషాల్లో చూపించాడు. ఒక్కొ క్యారెక్ట‌ర్‌ను ప‌రిచయం చేస్తూ మెల్లిగా ప్రేక్ష‌కులు క‌థ‌లో లీన‌మ‌య్యేలా … Read more