• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిగ్‌బాస్ 7 ప్రోమో వచ్చేసింది

    బిగ్‌బాస్ సీజన్ 7 ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ సారి మరిన్ని ఎమోషన్స్, సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగులు ఉంటాయని ప్రోమోలో తెలిపారు. కాగా సీజన్ 7కు దగ్గుబాటి రానా హోస్ట్ చేయనున్నారని సమాచారం. ఈ షోలో మంగ్లీ, మోహన భోగరాజు, హేమచంద్ర, దీపిక పిల్లి, రష్మీ గౌతమ్, సాకేత్ కొమండూరి, విష్ణప్రియ, సిద్ధార్థ్ వర్మ, ఈటీవీ ప్రభాకర్, మిత్రా శర్మ, ఐశ్వర్య, శోభాశెట్టి, పండు, జబర్దస్త్ అప్పారావు, ప్రత్యూష, సాయిరోనాక్, ఎస్తేర్, నోయల్, తేజస్విని, అమర్‌దీప్‌లు కంటెస్టెంట్లుగా ఉంటారని టాక్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv