• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రైబల్‌పై మూత్రవిసర్జన: బుల్డోజర్ ట్రీట్‌మెంట్

    మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో ఓ గిరిజన యువకుడిపై బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మూడు నెలల కిందట జరగగా ఇటీవల బయటికొచ్చింది. దీనిపై ఎంపీ ప్రభుత్వం సీరీయస్ అయ్యింది. వెంటనే నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూలగొట్టారు. అతడు అక్రమ కట్టడం కట్టాడంటూ అధికారులు ఇల్లు కూల్చివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. #WATCH | Sidhi viral … Read more

    అమానుషం: గిరిజనుడిపై మూత్రం పోసిన బీజేపీ నేత!

    మధ్యప్రేదశ్‌లోని సిధీ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గిరిజనుడిపై బీజేపీనేత మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి .. మెట్లపై కూర్చున్న మరో వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. కాగా నిందితుడు బీజేపీ ఎమ్మెల్యేకు అనుచరుడు అని తెలుస్తోంది. ఈ వీడియో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. Pravesh shukla close aid of … Read more