• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమానుషం: గిరిజనుడిపై మూత్రం పోసిన బీజేపీ నేత!

    మధ్యప్రేదశ్‌లోని సిధీ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గిరిజనుడిపై బీజేపీనేత మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి .. మెట్లపై కూర్చున్న మరో వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. కాగా నిందితుడు బీజేపీ ఎమ్మెల్యేకు అనుచరుడు అని తెలుస్తోంది. ఈ వీడియో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv