• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఛత్రపతి రీమేక్‌పై రాజమౌళి ఏమన్నాడంటే?

    ఛత్రపతి హిందీలో విడుదలవుతున్న వేళ దర్శకధీరుడు రాజమౌళి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. “ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మాస్‌ దర్శకుల్లో ఒకరైన వి.వి.వినాయక్ తెరకెక్కించడం సంతోషం. సినిమా కథ బెల్లంకొండ శ్రీనివాస్‌కు సరిగ్గా సరిపోతుంది. అతడి బాడీ లాంగ్వెజ్‌కు సూట్ అయ్యే స్టోరి ఇది. చిత్రబృందం మెుత్తానికి ఆల్‌ ది బెస్ట్‌” అంటూ ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. జూన్‌ 12న సినిమా రిలీజ్ అవుతుంది. SS RAJAMOULI SENDS BEST WISHES TO TEAM … Read more

    ఛత్రపతి హిందీ ట్రైలర్ చూశారా ?

    బెల్లంకొడ సాయి శ్రీనివాస్ హిందీలో చేస్తున్న ఛత్రపతి రీమేక్‌ ట్రైలర్ విడుదలయ్యింది. పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌తో సినిమాను రూపొందించారు. తెలుగు రీమేక్ అయినప్పటికీ హిందీకి తగినట్లుగా అనువదించారు. యాక్షన్ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. ట్రైలర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మే 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    Puri Jagannath: సక్సెస్ కోసం ఈ డైరెక్టర్ వేచి చూడాల్సిందేనా?

    పూరీ జగన్నాథ్.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ని సృష్టించిన టార్చ్‌బేరర్. పడిలేచిన దర్శక కెరటం. ఇండస్ట్రీకి మైలు రాళ్లవంటి సినిమాలు అందించిన డైరెక్టర్. కానీ, పూరీ మార్క్ సినిమా చూడక చాలా ఏళ్లయింది. లైగర్‌తో వచ్చినా.. అది నిరాశే పరిచింది. దీంతో పూరీపై ఇండస్ట్రీలో నమ్మకం సడలుతోందని, తన మేకింగ్‌తో ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాడని చర్చ నడుస్తోంది. అసలు పూరీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు నిలబడ లేకపోతున్నాయి? మార్పు ఎక్కడ వచ్చింది? … Read more

    ఎన్‌టీఆర్‌తో సినిమా చేయ‌కుండా కొడాలి నాని ఆపేశాడు

    ఎన్‌టీఆర్, వి.వి వినాయ‌క్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆది సినిమా అప్ప‌ట్లో ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ సినిమాతో ఎన్‌టీఆర్ మాస్ హీరోగా మార‌గా, వినాయ‌క్ అగ్ర ద‌ర్శ‌కుల జాబితాలో చేరాడు. అయితే వినాయ‌క్ మొద‌ట ఎన్‌టీఆర్‌తో ఒక ప్రేమ క‌థ తీయాల‌నుకున్నాడ‌ట‌. ఆ క‌థ ఎన్‌టీఆర్‌కు కూడా న‌చ్చింద‌ట‌. అప్పుడు నిర్మాత‌, ఎన్‌టీఆర్ స్నేహితుడు అయిన కొడాలి నాని నువ్వు ల‌వ్‌స్టోరీ చేయొద్దు అని ఎన్‌టీఆర్‌కు చెప్పాడ‌ట‌. దీంతో మ‌ళ్లీ రెండు రోజుల్లో ఆది క‌థ రాసుకొని ఎన్‌టీఆర్‌కు వినిపించాడు. దానికి … Read more

    Categories Uncategorized