• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్‌టీఆర్‌తో సినిమా చేయ‌కుండా కొడాలి నాని ఆపేశాడు

    ఎన్‌టీఆర్, వి.వి వినాయ‌క్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆది సినిమా అప్ప‌ట్లో ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ సినిమాతో ఎన్‌టీఆర్ మాస్ హీరోగా మార‌గా, వినాయ‌క్ అగ్ర ద‌ర్శ‌కుల జాబితాలో చేరాడు. అయితే వినాయ‌క్ మొద‌ట ఎన్‌టీఆర్‌తో ఒక ప్రేమ క‌థ తీయాల‌నుకున్నాడ‌ట‌. ఆ క‌థ ఎన్‌టీఆర్‌కు కూడా న‌చ్చింద‌ట‌. అప్పుడు నిర్మాత‌, ఎన్‌టీఆర్ స్నేహితుడు అయిన కొడాలి నాని నువ్వు ల‌వ్‌స్టోరీ చేయొద్దు అని ఎన్‌టీఆర్‌కు చెప్పాడ‌ట‌. దీంతో మ‌ళ్లీ రెండు రోజుల్లో ఆది క‌థ రాసుకొని ఎన్‌టీఆర్‌కు వినిపించాడు. దానికి ఓకే చెప్ప‌డంతో ఆది సినిమా అలా తెర‌కెక్కింద‌ని ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో వి.వి వినాయ‌క్ షేర్ చేసుకున్నాడు. రెండేళ్లు రాసుకున్న ప్రేమ‌క‌థ‌ను ప‌క్క‌న‌పెట్టి, రెండు రోజుల్లో రాసిన ఆది సినిమా అంత స‌క్సెస్ అయింద‌ని చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv