• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    విశ్వక్ సేన్ తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న  నటుడిగా గుర్తింపు పొందాడు. ‘వెళ్లిపోమాకే‘ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది‘ చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఫలక్‌నామాదాస్‘ చిత్రం సైతం మంచి విజయం సాధించింది. అయితే విశ్వక్ సేన్ గురించి చాల మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం.

    విశ్వక్ సేన్ అసలు పేరు?

    దినేష్ నాయుడు. జాతకం దృష్ట్యా తన పేరును విశ్వక్ సేన్‌గా మార్చుకున్నాడు.

    విశ్వక్ సేన్ ఎత్తు ఎంత?

    5 అడుగుల 8 అంగుళాలు

    విశ్వక్ సేన్ తొలి సినిమా?

     హీరోగా అతను నటించిన తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందాడు.

    విశ్వక్ సేన్ ఎక్కడ పుట్టాడు?

    హైదరాబాద్, తెలంగాణ

    విశ్వక్ సేన్ పుట్టిన తేదీ ఎప్పుడు?

    మార్చి 29, 1995

    విశ్వక్‌కు వివాహం అయిందా?

    లేదు ఇంకా కాలేదు

    విశ్వక్ సేన్ ఫస్ట్ క్రష్ ఎవరు?

    విద్య, విశ్వక్ 8వ తరగతి చదువుతున్నప్పుడు పదోతరగతి యువతి విద్య సోషల్ టీచర్‌గా రెడీ అయినప్పుడు తనను ఎంతో ఇష్టపడినట్లు పేర్కొన్నాడు.

    విశ్వక్‌ సేన్‌కు ఇష్టమైన సినిమా?

    జూ.ఎన్టీఆర్ నటించిన సింహాద్రి

    విశ్వక్‌ సేన్ ఇష్టమైన హీరో?

    జూ.ఎన్టీఆర్. కాలేజీ చదువుతున్నప్పుడు అంతా అతని స్నేహితులు జూ. ఎన్టీఆర్ డూప్‌లా ఉన్నావని అనేవారంట.

    విశ్వక్ సేన్ తొలి హిట్ సినిమా?

    ఈ నగరానికి ఏమైంది చిత్రం విశ్వక్‌ సేన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే దాస్‌ కా ధమ్కి, అశోకవనంలో అర్జున కళ్యాణం మంచి హిట్లుగా నిలిచాయి.

    విశ్వక్‌ సేన్‌కు ఇష్టమైన కలర్?

    నీలం రంగు, బ్లాక్

    విశ్వక్ సేన్ తల్లిదండ్రుల పేర్లు?

    పార్వతి, శేఖర్ నాయుడు

    విశ్వక్‌ సేన్‌కు ఇష్టమైన ప్రదేశం?

    విశ్వక్‌కు తీర్థ యాత్రలు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతాడు. 

    విశ్వక్‌ సేన్ ఏం చదివాడు?

    జర్నలిజంలో డిగ్రీ చేశాడు.

    విశ్వక్‌ సేన్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి?

    ఈ నగరానికి ఏమైంది చిత్రానికి గాను సంతోషం సినిమా అవార్డ్స్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.

    విశ్వక్ సేన్ పెంపుడు కుక్కల పేర్లు? 

    Max, Baachi, and Ustaad.

    విశ్వక్ సేన్ ఎన్ని సినిమాల్లో నటించాడు?

    విశ్వక్ 2024 వరకు 10 సినిమాల్లో నటించాడు. 

    విశ్వక్‌ సేన్‌ ఇష్టమైన ఆహారం?

    బిర్యాని

    విశ్వక్ సేన్ వ్యాపారాలు?

    విశ్వక్ సేన్‌ తండ్రికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. 

    విశ్వక్ సేన్ నికర ఆస్తుల విలువ ఎంత?

    రూ. 7కోట్లు

    విశ్వక్ సేన్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?

    విశ్వక్ సేన్ ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు .

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv