• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్థాన్‌లో వరద బీభత్సం

    రాజస్థాన్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. టోంక్ ప్రాంతంలో ఇళ్లు, కార్యాలయాలు నీటమునిగాయి. బ్రిడ్జిలపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రహదారులపై మోకళ్ల లోతు వరకు నీరు చేరింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరింది. నీరు బయటకు వెళ్లే దారి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యవసర సరకులు లేక అల్లాడుతున్నారు. వరద ఉద్ధృతి చూసేందుకు పైన Watch On బటన్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv