• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బికినీ టాప్‌లో మౌని రాయ్

    ఫిట్‌నెస్ ఫ్యాషన్‌లో మౌని రాయ్‌ కచ్చితంగా ముందుంటుంది. అదిరిపోయే ఫొటోలతో ఫ్యాన్స్‌కు ఆమె ట్రీట్‌ ఇస్తుంటుంది. ఇప్పుడు మరోసారి బికినీ టాప్‌లో షార్ట్‌ స్కర్ట్‌ వేసుకొని అందాలు ఆరోబోసింది ఈ అమ్మడు. ఈ పోస్ట్‌కు ఆమె భర్త రియాక్ట్‌ అవ్వగా… ముద్దులు పెడుతున్న ఎమోజీలతో మౌని రిప్లై ఇచ్చింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. స్కెల్టన్‌లా ఉన్నావంటూ కొందరు, గ్లామర్‌ డోస్‌ మరింత పెరిగిందని ఇకొందరు కామెంట్ చేస్తున్నారు. Screengrab Instagram:mouniroy Screengrab Instagram:mouniroy

    దిశా పటానీ అందచందాలు

    బాలీవుడ్‌ హాట్ హీరోయిన్లలో ఒకరు దిశా పటానీ. ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. తన అందంచందాలతో కనువిందు చేసేలా హాట్‌ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ గ్లామర్ డాల్‌. బ్యాక్‌, థైస్‌ను చూపిస్తూ యువతను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆమె యోధ సినిమాతో పాటు పలు చిత్రాలకు ఓకే చెప్పింది. Screengrab Instagram:dishapatani Screengrab Instagram:dishapatani Screengrab Instagram:dishapatani

    విమానాల్లో ఆగని వికృత చేష్టలు

    [VIDEO:](url) విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువకముందే మళ్లీ ఓ ఘటన జరిగింది. దిల్లీ- హైదరాబాద్‌ స్పైస్‌జెట్‌ విమానంలో ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో అతడితో పాటు మరో వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అనుచితంగా ప్రవర్తించడంతో పాటు కేబిన్ సిబ్బందిని వేదింఛాడని తెలిసింది. ఈ ఘటనపై పైలట్ ఇన్ కమాండ్‌కు తెలియజేయడంతో సెక్యూరిటీ సిబ్బందికి విషయాన్ని చేరవేశారు. డీజీసీ ఆదేశాల మేరకు సమాచారం ఇచ్చారు. #WATCH | "Unruly & inappropriate" behaviour by a … Read more

    పెళ్లి పీటలెక్కనున్న కార్తీక దీపం నటి

    కార్తీకదీపం సిరీయల్‌లో మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టి త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వెల్లడించారు. “ నాకు తెలియకుండానే మా అమ్మ పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. అబ్బాయి ఎవరో కూడా తెలియదు. పెళ్లి చూపులు అనే పదం చెప్పడానికే సిగ్గుగా ఉంది. మెుదటిసారి సిగ్గు పడుతున్నా అంటే నాకు పెళ్లి కల వచ్చేసింది. నా పుట్టినరోజే పెళ్లి చూపులు. అందుకోసమే రెఢీ అవుతున్నా” అంటూ సిగ్గు పడింది శోభా.

    సెగలు పుట్టిస్తున్న నేహా మాలిక్

    బాలీవుడ్ బ్యూటీ నేహా మాలిక్‌ హాట్‌ ఫొటోస్‌తో సెగలు పుట్టిస్తోంది. పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతుంది. బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌లో ఈ సోయగాల సుందరి షేర్ చేసిన ఫోటోలు యువతకు పిచ్చెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మోడల్‌గా రాణించిన ముంబయి చిన్నది తర్వాత భన్వరీకి జాల్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల సఖియాన్ అనే పాటతో మరోసారి యూట్యూబ్‌ను షేక్ చేశారు. వరుసగా ఫొటోషూట్స్‌తో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. Screengrab Instagram:nehamalik

    తోటి విద్యార్థిని చితకబాదిన బాలికలు

    పాకిస్థాన్‌లోని ఓ అంతర్జాతీయ డిఫెన్స్ పాఠశాలలో తోటి విద్యార్థిని కొందరు దారుణంగా కొట్టిన [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నలుగురు విద్యార్థులు బాలికను చితకబాదారు. కింద పడేసి ఆమె కూర్చొని మెడలు పట్టుకున్నారు. క్షమాపణ చెప్పాలంటూ బెదిరించారు. ఈ వీడియో చక్కర్లు కొట్టడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆల్కాహాల్ తాగమని చెప్పగా…ఆమె చేయకపోవటంతో దాడి చేశారని తెలుస్తోంది. Absolutely disgusted by this. Scenes from Scarsdale American International School in defence Lahore, where students allegedly … Read more

    పాట పాడిన బాలయ్య

    నందమూరి బాలకృష్ణ మరోసారి తన గాత్రానికి పని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వీరసింహా రెడ్డి విజయోత్సవ కార్యక్రమంలో పాట పాడారు. మాతో పెట్టుకోకు అనే సినిమాలోని మాఘమాసం లగ్గం పెట్టిస్తా అనే పాటను ఆలపించారు. బాలయ్య స్టేజీపై పాట పాడటంతో ప్రేక్షకులు ఈలలు, అరుపులతో హోరెత్తించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహా రెడ్డి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్లలో రికార్డుల మోత మోగించారు. చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

    ఏం కాన్ఫిడెన్స్‌ రా బుడ్డోడా?

    చిన్న పిల్లలకు కాస్త ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది. అందులో కొంతమంది ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా ఇలాంటి బాలుడికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో అతడు నేపాలి భాషలో ఫుల్ జోష్‌తో పాట పాడుతున్నాడు. తోటి విద్యార్థులు అతడిని చూసి ఆశ్చరపోయారు. ఈ వీడియోను షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి టెంజేన్ ఇమ్నా… జీవితంలో ఇంత కాన్ఫిడెన్స్‌ ఉంటే చాలని క్యాప్షన్ ఇచ్చాడు. Bas itna confidence chahiye life me. ? "ज़िन्दगी जीने के … Read more

    పాపం… మృగరాజు

    సాధారణంగా వేటాడే సింహాలను చూసి భయపడతాం. కానీ, ఈ సింహం చేసే పనులు చూస్తే నవ్వు వస్తుంది. వాటికున్న శరీరాకృతి కారణంగా చెట్లు ఎక్కడంలో అవి కొద్దిగా ఇబ్బంది పడతాయి. అడవికి రారాజుగా పిలుచుకునే సింహం చెట్టు నుంచి కిందపడితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. https://www.instagram.com/p/CnK0XGDBpih/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again Screengrab Instagram:Waow Africa Screengrab Instagram:Waow Africa

    80 ఏళ్ల వయసులో మారథాన్

    వయసు సంకల్పానికి అడ్డు కాదని ఓ బామ్మ నిరూపించింది. 80 ఏళ్ల వయసులో యువతతో పోటీ పడుతూ మారథాన్‌ పాల్గొంది. 18వ ఎడిషన్ ముంబై మారథాన్ కార్యక్రమంలో జాతీయ జెండా పట్టుకొని హుషారుగా పరిగెత్తారు. ఆమెను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆమె మనువరాలు పోస్ట్ చేసింది. https://www.instagram.com/p/CnhhxHtje_M/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again Screengrab Twitter:Dimple Mehta Fernandes Screengrab Twitter:Dimple Mehta Fernandes