• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాపం… మృగరాజు

    సాధారణంగా వేటాడే సింహాలను చూసి భయపడతాం. కానీ, ఈ సింహం చేసే పనులు చూస్తే నవ్వు వస్తుంది. వాటికున్న శరీరాకృతి కారణంగా చెట్లు ఎక్కడంలో అవి కొద్దిగా ఇబ్బంది పడతాయి. అడవికి రారాజుగా పిలుచుకునే సింహం చెట్టు నుంచి కిందపడితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

    https://www.instagram.com/p/CnK0XGDBpih/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv