బాలీవుడ్ హాట్ హీరోయిన్లలో ఒకరు దిశా పటానీ. ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన అందంచందాలతో కనువిందు చేసేలా హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ గ్లామర్ డాల్. బ్యాక్, థైస్‌ను చూపిస్తూ యువతను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆమె యోధ సినిమాతో పాటు పలు చిత్రాలకు ఓకే చెప్పింది.
-
Screengrab Instagram:dishapatani -
Screengrab Instagram:dishapatani -
Screengrab Instagram:dishapatani
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్