వయసు సంకల్పానికి అడ్డు కాదని ఓ బామ్మ నిరూపించింది. 80 ఏళ్ల వయసులో యువతతో పోటీ పడుతూ మారథాన్ పాల్గొంది. 18వ ఎడిషన్ ముంబై మారథాన్ కార్యక్రమంలో జాతీయ జెండా పట్టుకొని హుషారుగా పరిగెత్తారు. ఆమెను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆమె మనువరాలు పోస్ట్ చేసింది.
-
Screengrab Twitter:Dimple Mehta Fernandes
-
Screengrab Twitter:Dimple Mehta Fernandes
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్